Wednesday, May 22, 2024
- Advertisement -

ర‌కుల్‌ని చూసి చొంగ కార్చుకుంటున్నారు

- Advertisement -

హీరోయిన్ ర‌కుల్‌కు టాలీవుడ్ తాజా సంచ‌ల‌న తార శ్రీరెడ్డికి మ‌ధ్య రోజు,రోజుకి మాట‌ల యుద్ధం పెరుగుతుంది.తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌డుకుంటేనే అవ‌కాశాలు వ‌స్తాయి అని చెప్పి పెద్ద బాంబే పేల్చింది శ్రీరెడ్డి.తెలుగు వారికి అవ‌కాశాలు ఇవ్వ‌ర‌ని వాళ్లు హీరోయిన్‌గా ప‌నికిరార‌ని ఇంకా ప‌చ్చిగా చెప్పాలంటే తెలుగు అమ్మాయిల షేపు ప‌డుకొవాడానికి త‌ప్ప హీరోయిన్‌గా ప‌నికి రాద‌ని వీరి అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

ఇక హీరోయిన్ ర‌కుల్ గురించి మాట్లాడుతు ఎక్క‌డో నుండో వ‌చ్చి ఇక్క‌డ బ్ర‌తుకుతు మా మీద కామెంట్ చేస్తుంద‌ని ఇక్క‌డ జిమ్ పెట్టుకొని మా డ‌బ్బులు కాజేస్తు మా తెలుగు వారిని అంటుంది అని ర‌కుల్‌పై మండిప‌డింది.అస‌లు నీ మొహం చూసుకున్నావా తాటీ ఫేస్ ఒక‌టి పెట్ట‌కుని యాక్ట్ చేస్తావు,అస‌లు నీకు లీప్ సింక్ ఎక్క‌డైనా ఏ సినిమాలోనైనా క‌లిసిందా అని ర‌కుల్‌ని ప్ర‌శ్నించింది.నిన్ను చూసి ఇక్క‌డ హీరోలు చొంగ కార్చుకుంటున్నార‌ని నా గురించి మాట్లాడితే ప‌ళ్లు రాళ్లాయాని నీ పని నువ్వు చూసుకో అని శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -