Wednesday, May 15, 2024
- Advertisement -

నాతో పెట్టుకుంటే నాని కాపురంలో నిప్పులే..!

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి తాజాగా త‌న ఫేస్‌బుక్‌లో మ‌రో వివాస్ప‌ద పోస్ట్ పెట్టింది.ఎప్ప‌టి నుండో హీరో నానిపై కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి మ‌రోసారి నానిపై విరుచుకుప‌డింది.నాని బిగ్‌బాస్‌-2కి యాంక‌ర్‌గా వ్య‌వ‌మ‌రిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. గ‌త‌కొన్ని రోజులుగా శ్రీరెడ్డి కూడా బిగ్‌బాస్‌-2లో పాల్గొంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే తాజాగా ఈ వ్య‌వ‌హ‌రంపై శ్రీరెడ్డి స్పందించింది.

మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు.కొంతకాలంగా నానిని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్న శ్రీరెడ్డి, బిగ్‌బాస్ ప్రసార సమయంలోనే బాంబ్‌ పేల్చే అవకాశముందని భావిస్తున్నారు ప్రేక్షకులు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -