Friday, April 26, 2024
- Advertisement -

ఇద్దరిని ఒకే వేదికపై చూడడం ఎంతో ఆనందం

- Advertisement -

ప్రభాస్. మారుపేరు బాహుబలి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అందరికి తెలిసిపోయాడు ప్రభాస్. తనకు రాజమౌళి అన్నా… బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నా ఎంతో ఇష్టమని, వారంటే తనకు ప్రాణమని చెబుతున్నాడు ఈ బాహుబలి.

అంతే కాదు తనకు ఇష్టమైన ఆ ఇద్దరు ఒకేసారి జాతీయ అవార్డులు తీసుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందట. రాజమౌళికి బాహుబలి చిత్రానికి, అమితాబ్ పీకూ చిత్రానికి జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరిని ఇలా ఒకే వేదికపై చూడడం తనకు పట్టలేని సంతోషాన్నిచ్చిందని ప్రభాస్ చెప్తున్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -