టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలు చేస్తున్నాడు. రంగస్థలం సినిమా తరువాత సుకుమార్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. తన నిర్మాణ సంస్థలో వరుస పెట్టి సినిమాలను నిర్మాస్తున్నాడు. ఇటీవలే మెగా హీరో వైష్ణవ్‌ను హీరోగా పెట్టి సినిమాను మొదలుపెట్టాడు. వైష్ణవ్‌కు ఇదే మొదట సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినతనని డైరెక్టర్‌గా పరిచియం చేస్తున్నాడు సుకుమార్.
తాజాగా మరో సినిమాను నిర్మించే పనిలో పడ్డాడు సుకుమార్. నాగశౌర్య హీరోగా పెట్టి తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశాల్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు సుకుమార్.ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫ్లాప్‌లలో ఉన్న నాగశౌర్యకు హిట్ ఇచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు సుకుమార్. మరి సుకుమార్‌తో అయిన నాగశౌర్య హిట్ కొట్టడతాడేమో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!