Sunday, May 5, 2024
- Advertisement -

సుమంత్ ‘ఇదం జగత్’ ఫ‌స్ట్ లుక్‌

- Advertisement -

హీరో సుమంత్ హీరోగా వ‌స్తున్న సినిమా ఇదం జగత్.కెరీర్ మొద‌టి నుండి వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు సుమంత్. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న సుమంత్‌కు మ‌ళ్లీరావా సినిమా హిట్ కాస్తా ఊర‌ట‌నిచ్చింది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ఆయన మరో వైవిధ్యభరితమైన కంటెంట్ అయిన ‘ఇదం జగత్ సినిమాతో మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రాత్రివేళలో సిటీలోని ఓ రోడ్డుపై కెమెరా పట్టుకుని సుమంత్ కనిపిస్తున్నాడు. ఓ మరణానికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అలా ఈ పోస్టర్ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సినిమాకు అనిల్ శ్రీకంఠం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -