Tuesday, May 14, 2024
- Advertisement -

గే కాదంటున్న ప్రియాంక ప్రియుడు..

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గ‌త కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు అమెరికాలో ప‌బ్‌లు,పార్టీలు అంటు తెగ‌తీరిగేశారు. రెండు రోజుల క్రితం ప్రియుడితో క‌లిసి ముంబై చేరుకుంది ప్రియాంక చోప్రా. పెళ్లి గురించి ప్రియాంక చోప్రా కుటుంబంతో మాట్లాడాటనికే నిక్ జోనస్ ఇండియా వ‌చ్చాడ‌నే వార్తలు వ‌చ్చాయి. అయితే నిక్ జోనస్‌పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఆ వార్త ఏమిటంటే…. నిక్ జోనస్ ఓ గే అనే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దీనిపై నిక్ జోనస్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.. తాను గే కాద‌ని, ఒక టీవీ సీరిస్‌లో భాంగా తను గే గా నటించాను అని నిక్ చెప్పాడు. దీనిలో భాగంగానే త‌ను మ‌గాడితో సెక్స్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు ప్రియాంక ల‌వ‌ర్. నిక్ జోనస్‌ ప్రేమ‌లో మునిగి తేలుతున్న ప్రియాంక బాలీవుడ్‌లో సినిమాలు మానేసి అత‌డితోనే ఎక్కువుగా ఉంటుంది. స‌ల్మాన్ భ‌ర‌త్ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఏంపికైన సంగ‌తి తెలిసిందే. వ‌య‌స్సులో ప్రియాంక చోప్రా క‌న్నా నిక్ జోనస్ చాలా చిన్న‌వాడు. మ‌రి ఈ ప్రేమ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కు వెళ్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -