Saturday, May 11, 2024
- Advertisement -

క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సెక్సీ స్టార్‌

- Advertisement -

హాట్‌హాట్ అందాల‌తో యూట్యూబ్ స్టార్‌గా మారిన స‌న్నీ లియోన్ ఆ త‌ర్వాత త‌న ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలేసి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో కూడా అందాల ఆర‌బోత‌తో ప్రేక్ష‌కుల‌కు కునుకు లేకుండా చేసిన స‌న్నీలియోన్ ఇప్పుడు త‌ల్లి అయ్యింది. అయితే ఈ వార్త‌ను న‌మ్మ‌రు ఎందుకంటే. మీడియాలో హీరోయిన్ త‌ల్లి అయ్యింద‌ని చెబితే అదేదో సినిమాల్లో అని వార్త చ‌దివిన త‌ర్వాత చెబుతారు. ఇప్పుడు నిజం చెప్పినా న‌మ్మ‌రు. కానీ ఇది నిజం స‌న్నీలియోన్ స్వ‌యంగా త‌ల్లి అయ్యింది. అది కూడా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు .

సినిమాలో కాదు నిజ జీవితంలో త‌ల్లి కావ‌డంతో స‌న్నీలియోన్ ఆనందంలో మునిగింది. సన్నీలియోన్ సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కాభిమానుల‌తో పంచుకుంది. తన కవల పిల్లలతో కలిసి దిగిన ఫొటో విడుద‌ల చేసింది. అయితే స‌న్నీలియోన్ స‌రోగ‌సీ విధానంలో త‌ల్లిగా మార‌డం గ‌మ‌నార్హం.

సన్నీలియోన్ ఆధునికమైన గర్భ దాన పద్ధ‌తిలో కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. ‘‘అంతా దేవుడి మహిమ. ఎప్పటి నుంచో ఇలా ముగ్గురు పిల్లల్ని కనాలని కల‌లు కన్నా. నేను నా భర్త కలిసి ఒక కుటుంబం కోసం కన్న కల ఈరోజు సంపూర్ణమైంది. ఆషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్ ఇలా మా ఇల్లు ఇవాళ కళకళలాడుతోంది.. ఊహించిన దానికంటే మంచి కుటుంబాన్ని దేవుడు మాకు అప్పగించాడు. ఇదే ఇవాళ నాకు సర్ప్రైజ్.’’ అని ఈ సంద‌ర్భంగా ఫొటోలు పోస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టింది.

గ‌తేడాది నిషా కౌర్ అనే పాపని దత్తత తీసుకున్న సన్నీ దంపతులు ఇప్పుడు సర్వగసీ ద్వారా మరో ఇద్దరిని కనడం వారి జీవితంలో ఆనందాన్ని నింపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -