Sunday, April 28, 2024
- Advertisement -

స‌న్నీ లియోన్‌ని ఏడిపించిన నెటిజ‌న్ ..కార‌ణం అదేనా..?

- Advertisement -

బాలీవుడ్ శృంగార దేవ‌త స‌న్నీ లియోన్‌కు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి త‌రువాత బిగ్‌బాస్ ద్వారా బాలీవుడ్‌లో బాగా ఫేమ‌స్ అయింది. ఆ త‌రువాత బాలీవుడ్‌లో వ‌రుస ఐటం సాంగ్స్ చేస్తు స్టార్ హీరోయిన్ల‌కు మించిన క్రేజ్ తెచ్చుకుంది స‌న్నీ లియోన్‌ని. తాజాగా ఈ భామ‌ను ఓ నెటిజ‌న్ ఏడిపించాడ‌ట‌.. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవ‌ల స‌న్నీ లియోన్‌ ఓ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైయింద‌ట‌. సెల‌బ్రిటీల గురించి నెటిజన్లు చేసే కామెంట్లు ఎలా ఉంటాయో ఈ కార్య‌క్ర‌మంలో చ‌ర్చించ‌ర‌ట‌.

అయితే స‌న్నీ లియోన్ పై అసభ్యకరమైన కామెంట్ చేశాడ‌ట ఓ నెటిజ‌న్‌. ఈ కామెంట్ విన్న త‌రువాత స‌న్నీ వెంటనే ఏడ్చేసిందట‌. ఆమెను ఓదార్చడానికి అర్భాజ్ చాలానే ప్రయత్నించారట. ఇంత‌కి ఆ నెటిజ‌న్ ఏం అడిగి ఉంట‌డని అనుకుంటున్నారా..?. స‌న్నీ లియోన్ గ‌త జీవితం పోర్న్ గురించి ఆ నెటిజ‌న్ అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టంతోనే స‌న్నీ ఇలా ఏడ్చిందట‌. గ‌త‌న్ని మర్చిపోయి సినిమాలు చేసుకుంటుంటే ఇప్పుడు కూడా పాత విషయాలు గుర్తు చేసి ఆమెను బాధ పెడుతున్నారట‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -