Sunday, May 19, 2024
- Advertisement -

పబ్లిక్ గా నడుము పట్టుకోమని ఇచ్చిన హీరోయిన్

- Advertisement -

హీరోలు బయట కనిపిస్తే చూసి విజిల్స్ వేయడంతోనే సరిపెట్టే ఫాన్స్ హీరోయిన్స్ కనిపిస్తే మాత్రం వాళ్ళని ఏదోవిధంగా టచ్ చేయాలని భావిస్తుంటారు. అందుకే హీరోయిన్స్ తమతో పాటు సెక్యూరిటీని కూడా గట్టిగానే తెచ్చుకుంటారు. ఇక మాజీ పార్న్ స్టార్ సన్నీలియోన్ లాంటి వాళ్ళకి అయితే ఎంత సెక్యూరిటీ ఇచ్చినా తక్కువే అని చెప్పాలి.

సన్నీలియోన్ సినిమాలు ఓపెనింగ్స్ అయినా ఆ రేంజ్ లో వస్తాయో తెలియదు కాని…. బయట ఎక్కడైనా సన్నీలియోన్ కనిపిస్తే మాత్రం కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అవ్వడం మాత్రం ఖాయం.లేటెస్ట్ గా తను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ స్పాట్ లో బికినీ సీన్ చేసిన సన్నీలియోన్ అక్కడ అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నా కూడా బెదురులేకుండా ఆ బికినీ సీన్ ని పూర్తి చేసి తన కార్ వైపు వెల్లసాగింది.

కానీ అక్కడే భారీగా గుమిగూడిన జనాలు సన్నీలియోన్ ని తాకేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ ఉండటంతో కొద్దిలో బతికిపోయిన సన్నీలియోన్ ఓ అభిమాని తనని ముట్టుకోలేకపోయినందుకు బాదపడటం చూసి తానని తాను ఆ అభిమాని చేరువగా చేసుకుని తన నడుముని ముట్టుకునే చాన్స్ ఇచ్చిందట. దాంతో ఆ ఫాన్ సన్నీలియోన్ తన నడుముని ముట్టుకోనివ్వడంతో కొద్దిసేపు ఊహల్లో తేలియాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -