Tuesday, May 14, 2024
- Advertisement -

స‌న్నీ కొత్త యాంగిల్ చూపించిందిగా..!

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ డాల్ స‌న్నీ లియోన్ త‌న బ‌యోపిక్‌తో వార్త‌ల్లో నిలిచింది.త‌న జీవితంతో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రారంభించారు.ఇక తను పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారాల్సివచ్చిందో కూడా ఈ వెబ్ సిరీస్‌లో వెల్ల‌డించింది సన్నీ.MTV ఛానల్ లో ప్రసారమయ్యే స్ప్లిట్స్ విల్లా సీజన్ 11 లో సన్నీ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.ఆ ప్రోగ్రాం కు రన్ విజయ్ సింగ్ హోస్ట్. ఈ ప్రోగ్రాం కోసం ఈమధ్య సన్నీ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.

సన్ ఫ్లవర్ పూల మధ్యలో ఒక బండ మీద తడిబట్టలతో అందాలను అరబెట్టుకుంటున్న సన్నీ అదోరకమైన చిరునవ్వుతో ఒక పోజిచ్చింది.అందానికేయ అసూయ తెచ్చే విధాంగా స‌న్నీ ఫోటోకి పోజు ఇచ్చే స‌రికి అక్క‌డ ఉన్నవారు ఒక్కింత షాక్ గురైయ్యారటా!మ‌రి ఏదీ ఏమి అయిన స‌న్నీ హైబ్రిడ్ క‌దా అని అక్క‌డ వారు చ‌ర్చించుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -