Monday, May 20, 2024
- Advertisement -

పుట్టిన రోజు కూడా ‘ఆ’ టైపు షూటింగ్ లో బిజీ

- Advertisement -

పార్న్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీలియోన్ అప్పటి నుండి ఇండియన్ సినిమానే కొత్త పుంతలు తొక్కిస్తూ అడల్ట్ సినిమాల రారాణిగా నిలుస్తూ వచ్చింది. 6 ఏళ్ల కెరీర్ లో దాదాపుగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తూ వస్తున్న సన్నీలియోన్ ఆ సినిమాలను రోజుకో కొత్త రకంగా హాట్ సీన్స్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

అమ్మడు షూటింగ్ లో అడుగుపెట్టడమే ఆలస్యం హాట్ సీన్స్ కోసం బికినీలో షిఫ్ట్ అయిన రోజులే ఎక్కువ అంటూ ఈ మధ్యే కామెంట్ చేసింది అమ్మడు. కాగ రీసెంట్ గా రెండురోజుల ముందు అమ్మడు తన పుట్టినరోజుని కూడా మరిచిపోయి షూటింగ్ వెళ్ళగా అక్కడ ఆమెతో సినిమాలో హాట్ సీన్స్ ని చేయించాడట.

బెడ్ రూమ్ సన్నివేశంలో జీవించి నటించిన సన్నీలియోన్ ఆ తరువాత ఇవాళ తన పుట్టినరోజు అని తెలుసుకుని ఈ రోజు కూడా ఇవే సీన్స్ చేయాల్సి వచ్చిందని మొదట భాదపడ్డా తరువాత తన వృత్తిలో భాగమే కదా అని తేలికగా తీసుకుందట. తరువాత యూనిట్ అంతా కలిసి సన్నీలియోన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -