Wednesday, May 15, 2024
- Advertisement -

బూతు సినిమాల హీరోయిన్ కి అసలు సిగ్గే లేదు

- Advertisement -

పార్న్ సినిమాల్లోనే రెచ్చిపోయిన సన్నీలియోన్ కి బాలీవుడ్ లో తెరకెక్కే సెక్సీ సినిమాల్లో వయ్యారాలు ఒలకబోయడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. అందుకే అమ్మడులో ఉన్న హొయలు అన్నీ ఇప్పటికే ఎన్నోసార్లు ఒలికి౦చినా ఇప్పటికీ ఎదో బ్యాలెన్స్ ఉన్నట్లు బాలీవుడ్ దర్శకులు సన్నీలియోన్ తో ఇంకా బెడ్ రూమ్ సీన్స్ చేయిస్తున్నారు. దీనిపై సన్నీలియోన్ స్పందిస్తూ ఇందుకు గర్వపడుతున్నాను అని చెబుతుంది.

నాలో సెల్లింగ్ పాయింట్ అదే కాబట్టి దర్శకులు నా దగ్గర నుండి అదే కోరుకుంటున్నారు, నేను కూడా అందులో కొత్తగా ఉండాలని రకరకాల హాట్ సీన్స్ చేశాను, ఇప్పటివరకు బాలీవుడ్ లో ఓ 10-12 సినిమాలు చేస్తే అన్నీ౦టిలోనూ నా సెల్లింగ్ పాయింట్ నే దర్శకులు వాడుకోవడం నిజంగా గర్వంగా ఉందని చెబుతుంది.

పెర్ఫార్మెన్స్ రోల్స్ చేయోచ్చుగా అంటే…నేను సినిమాల్లో ఏడిస్తే ఆడియన్స్ సీట్ల నుండి లేచి బయటికి పోతారు కానీ సన్నీలియోన్ బాగా నటించింది అనరు. వాళ్ళకి నా నుండి కావాల్సింది ఏంటో నాకూ తెలుసు…అందుకే వాళ్ళకి నచ్చింది చేయాలి కానీ ఎదో పెర్ఫార్మెన్స్ ఇచ్చేయాలని నాకు కోరిక లేదని చెబుతుంది ఈ బ్యూటీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -