Friday, May 10, 2024
- Advertisement -

సన్నీకి సై కొట్టిన సెన్సార్

- Advertisement -

మ‌స్తీజాదె. బ‌హుశా ఇండియాలో 200కు పైగా క‌త్తెర గాట్లతో  ప్రింట్ ప‌డిన చిత్రం మ‌రొక‌టి లేదు. సెన్సార్ వాళ్లకే సిగ్గేసిందంటే… మ‌న‌లాంటి యూత్ కు సిగ్గేయ‌దా చెప్పండి.

అయిన‌ప్పటికీ రివిజ‌న్ క‌మిటీకి సినిమాను పంపి అటు ఇటు చేసి మొత్తానికి ఒప్పించార‌ట‌. దీంతో మెక్సికన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ పంట పండింది.ఇక అయిపోయిందని చెబుతున్న ఆమె హాట్ పిక్చర్ మస్తీజాదే రిలీజ్ కు నోచుకుంది. సెన్సార్ వారు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంతో మస్తీజాదే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో ఎంటైర్ ఇండియ‌న్ సినిమాకు స‌న్నీ డ‌ర్టీ పిక్చర్ చూపించ‌బోతోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే… సినిమాను ప్రద‌ర్శించ‌ద్దన్న‌వారే…. స‌న్నీ కి సై చెప్పేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -