Friday, May 3, 2024
- Advertisement -

చి.ల.సౌ. టీజ‌ర్‌తో వ‌చ్చిన సుశాంత్‌

- Advertisement -

హీరో సుశాంత్ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.అక్కినేని బ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఎందుకొ అనుకున్నంత స‌క్సెస్ కాలేద‌నే చెప్పాలి. ఈ తరుణంగా అందాల రాక్షసి హీరో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి తీసిన చిత్రంలో సుశాంత్‌ హీరోగా నటించాడు. అదే చి.ల.సౌ. సినిమా టీజ‌ర్‌ను చూస్తుంటే ఎంటర్‌టైనింగ్‌ను ఫ్ల‌స్ చేసుకుని తీసిన సినిమాలా ఉంది.

ఆంజనేయస్వామి భక్తుడైన ఓ యువకుడు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ, అతని తల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలంటూ అతన్ని ఒత్తిడి చేస్తుంటుంది. సుశాంత్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో వెన్నెల కిషోర్‌ నవ్వులు పంచినట్లు తెలుస్తోంది. టీజ‌ర్‌ను చూస్తుంటే బాగానే ఉంది. మ‌రి ఈ సినిమా అయిన సుశాంత్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఈ చిత్రంతో రుహని శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

https://www.youtube.com/watch?v=tJnt5Rw_FgQ

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -