స్వాతినాయుడు శృంగార వీడియోల‌పై స్పందించిన భ‌ర్త‌

- Advertisement -

తెలుగు పోర్న్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది స్వాతి నాయుడు. మొద‌ట యాంక‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించి ఆ త‌రువాత అడ‌ల్డ్ సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌రువాత పోర్న్ వీడియోల‌లో క‌నిపించి ర‌చ్చ ర‌చ్చ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో స్వాతి నాయుడు తెలియ‌ని యువ‌కుడు లేడంటే ఆమె ఎంత‌లా పాపుల‌ర్ అయిందో అర్థం చేసుకోవాలి. స్వాతి నాయుడు ఇటీవ‌లే పెళ్లి చేసుకుని అంద‌రికి షాకించ్చింది. స్వాతి నాయుడిని కూడా పెళ్లి చేసుకునే వారు ఉన్నారా అని అనుకున్నారు అంద‌రు. విజ‌య‌వాడ‌కు చెందిన అవినాష్ అనే వ్య‌క్తి పెళ్లి చేసుకున్నాడు.

ఇక్క‌డ ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యం ఏంటంటే స్వాతి నాయుడుని ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకున్నాడ‌ట మ‌నోడే. తాజాగా అవినాష్ ఓ ఛానెల్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా స్వాతి నాయుడితో పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు.స్వాతి శృంగార చిత్రాల్లో నటించినందుకు తనకు అభ్యంతరం లేదని అవినాష్ తెలిపాడు. స్వాతి నాయుడు గతం గురించి తెలిసి మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. స్వాతి నాయుడుతో పెళ్లి అంటే మా ఇంట్లో అంగీక‌రించ‌లేదని , మా కుటుంబ స‌భ్యులు ఎవ్వ‌రు కూడా మా పెళ్లికి రాలేద‌ని చెప్పుకొచ్చాడు. మా పెళ్లి విషయంలో నా తమ్ముడు కూడా చివర్లో హ్యాండిచ్చాడు. స్వాతి నాయుడు ముందు స్నేహితురాలిగా ప‌రిచియం అయింది. త‌రువాత ఇద్ద‌రం కొన్నాళ్లు రిలేష‌న్‌లో ఉన్నాం. ఇక ఆమె లేనిదే నేను ఉండ‌లేన‌ని నాకు అర్ధం అయింది. అందుకే పెళ్లి చేసుకున్నాం. సొసైటీ ఏం అనుకున్నా పర్లేదు అనుకున్నా.

స్వాతి నాయుడు శృంగార వీడియోలు, రొమాంటిక్ వీడియోలు ఇలా ఏం చేసిన కెమెరా ముందు మాత్ర‌మే న‌టిస్తోంది. అంతేకాని బ‌య‌ట న‌టించ‌డం ఆమెకు చేత‌కాద‌ని తెలిపాడు. ఎవరో ఏదో అనుకుంటారంటే పట్టించుకోవడం వదిలేశా. తనేంటో నాకు తెలుసు. అర్ధం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. నేను డబ్బుకి అసలు విలువ ఇవ్వను. తను నాకు కట్నం ఇస్తానన్నా వద్దనే చెప్పాన‌ని చెప్పుకొచ్చాడు స్వాతి నాయుడు భ‌ర్త అవినాష్‌. పెళ్లి త‌రువాత కూడా ఆమె న‌టించ‌వ‌చ్చ‌ని చెప్పి అంద‌రికి షాకిచ్చాడు మ‌నోడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -