Friday, April 26, 2024
- Advertisement -

విర‌హా వేద‌న‌తో ‘స్వాతినాయుడు’

- Advertisement -

స్వాతినాయుడు అంటే చాలామందికి తెలియ‌క‌పోవచ్చు కాని హైద‌రాబాద్‌లో యూత్‌కు ఆమె సుప‌రిచిత‌మే.ఆమె ఎన్నో అడల్ట్ – హాట్ – రోమాంటిక్ షార్ట్ ఫిలంలో నటించి యూత్ ను ఓ ఊపు ఊపేసింది. స్వాతినాయుడు హైద‌రాబాద్ పోర్న్ స్టార్‌గా పేరు తెచ్చ‌కుంది.సినిమాల‌లో అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నించి,చివ‌రికి ఇలా మారాను అని చాలా సంద‌ర్భాల‌లో వెల్ల‌డించింది స్వాతి నాయుడు.ఓ టీవి ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘హలో డాక్ట‌ర్’  ప్రొగ్రాంకు వాఖ్య‌త‌గా వ్య‌వ‌హరిస్తుంది.

అయితే తాజాగా ఆమె లీడ్ రోల్ ఓ సినిమా తెర‌కెక్కితుంది.ఓ టాలీవుడ్ కొత్త నిర్మాత ‘ఆమె కోరిక’ అనే టైటిల్ తో స్వాతినాయుడును లీడ్ రోల్ లో పెట్టి సినిమా తీశాడు.సినిమా టైటిల్ ను బట్టే ఇదో హాట్ రోమాన్స్ మూవీ అని అర్థమవుతోంది. సినిమాలోని స్వాతినాయుడు సీన్లు – ఫొటోలు యూత్‌ను బాగా ఎట్రాక్ట్ క‌లిగేలా చేస్తున్నాయి.ఈ సినిమా త‌రువాత మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ప‌క్కా అని నమ్మ‌కంతో ఉంది స్వాతి నాయుడు.ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలోనే త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసిన స్వాతి నాయుడు ఇప్పుడు వెండితెర మీద కూడా త‌న అందాల ఆర‌బోత‌కు రెడీ అవుతుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -