Thursday, May 2, 2024
- Advertisement -

సైరా సంచలన రికార్డు.. రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే షాకే..!

- Advertisement -

స్వాతంత్ర సమారా యోధుడు, తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం కథతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ’సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. దాంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ చిత్రం మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలో 38.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తన సత్తా ఏంటో చూపించారు మెగాస్టార్ చిరంజీవి. రెండో రోజు కూడా సైరా కు ఎవరు ఊహించని రెంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ మధ్యలోనే ఈ రెంజ్ లో కలెక్షన్స్ వస్తే ఇక వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండవ రోజు ‘సైరా’ తెలుగు రాష్ట్రాల్లో 10.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి 2 రోజుల్లో 48.32 కోట్ల షేర్ దగ్గర నిలిచింది.

‘సైరా’ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా డే-2 డే -1
నైజాం 3.99కోట్లు 8.10 కోట్లు
సీడెడ్ 1.82 కోట్లు 6.01కోట్లు
గుంటూరు 0.67 కోట్లు 5.05 కోట్లు
ఉత్తరాంధ్ర 1.65 కోట్లు 4.70 కోట్లు
తూర్పు గోదావరి 0.55 కోట్లు 4.74 కోట్లు
పశ్చిమ గోదావరి 0.37 కోట్లు 4.50కోట్లు
కృష్ణా 0.73 కోట్లు 3.03 కోట్లు
నెల్లూరు 0.32 కోట్లు 2.09కోట్లు
మొత్తం 10.10 కోట్లు 38.22 కోట్లు

ఏపీ/తెలంగాణ రెండు రోజుల షేర్ : 48.32 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -