Thursday, March 28, 2024
- Advertisement -

హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల

- Advertisement -

పింక్ సినిమా ట్రైలర్ ఇప్పుడు అందరికీ తెగ నచ్చేసింది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో , తాప్సీ కీలక రోల్ పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తో లక్షలలో వ్యూస్ కొల్లగొట్టింది. ఈ ట్రైలర్ చూసి అందరూ తాప్సీ ని సినిమాలో ఎవరో రేప్ చేసారు అని, ఆ చేసిన వాళ్ళని ఆమె చంపేసి ఉండాలి అని అంటున్నారు.

ఈ విషయం గురించి మాట్లాడిన తాప్సీ వివరణ ఇచ్చింది. నేను రేప్ విక్టిమ్స్ గురించి తెలుసుకుని ఏడ్చేసేదానిని.. సినిమాలో ఆ పాత్రను ప్లే చేయడం చాలా బరువుగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక పత్రిక తాప్సీ ఇంటర్యూ ఒకటి ప్రచురించి.. ”నేను రేప్ విక్టిమ్ పాత్రను పోషిస్తున్నా” అంటూ హెడ్డింగ్ పెట్టింది. దీనిపై స్పందించిన తాప్సీ.. అసలు ఎవరు చెప్పారు నేను ఆ పాత్రను పోషిస్తున్నానని? మీకు ఈ ఇంటర్యూ ఎవరిచ్చారు? రెస్పాన్సిబుల్ జర్నలిజం ఏమైంది? అంటూ చురకలు వేస్తోంది. కావాలనే పబ్లిసిటీ కోసం ఈ రచ్చ చేస్తోందా అనే సందేహం వస్తోంది జనాలకు. అది సంగతి.

{youtube}AL2TShb6fFs{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -