Friday, May 17, 2024
- Advertisement -

శ్రీకాకుళంలో సినీ నటి వ్యభిచారం!

- Advertisement -

హైదరబాద్ లో సినీ తారాలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సంఘటనలు చాలానే చూస్తాం. ఇప్పుడు పట్టణాలు అనే కాకుండా చిన్నా చిన్నా నగరాల్లో కూడా వ్యభిచారం జోరుగా జరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక ఖరీదైన ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇల్లుగా పోలీసులు గుర్తించారు.

ఆ ఇంట్లో బ్యూటీ పార్లల్‌ నడిపేందుకు ఒక మహిళ అద్దెకు తీసుకున్నారు. బ్యూటీ పార్లల్‌ నడుస్తుందా, లోపల ఇంకా ఏమైనా నడుస్తుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు మెల్లగా లోపలకు వెళ్లారు. ఎంటర్‌ అవ్వగానే హాల్‌లో అంతా సైలెంట్‌గా ఏమీ లేనట్లుగానే అనిపించింది. ఆ ఇంట్లో నాలుగు రూంలు ఉండగా ప్రతి రూంలో కూడా వ్యభిచారం జరుగుతూ ఉంది. నాలుగు రూంలలో నలుగురు విటులు మరియు నలుగురు వేశ్యలు ఉన్నారు. ఆ నలుగురు వేశ్యల్లో ఒకామె సినీ నటిగా గుర్తించారు.

కొన్ని తెలుగు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి ఎక్కువ డబ్బు సంపాధించాలి అనే ఆశతో ఈ పనికి సిద్ద పడ్డట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళంలో సినీ నటితో సుఖం అనగానే వేలకు వేలు పెట్టేందుకు విటులు సిద్దంగా ఉన్నారు. దాంతో ఇలా సినీ నటిలను చిన్న పట్టణాలు మరియు నగరాల్లో దించుతున్నారు. ప్రస్తుతం ఆ నటిని పోలీసులు రెస్క్యూ హోంకు పంపించడం జరిగింది.

Related

  1. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!
  2. రేప్ చేయించుకున్నట్టు నటించి డబ్బులు లాగుతున్న అమ్మాయి .. – జగత్ కిలాడీ ఇది
  3. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  4. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -