Thursday, April 25, 2024
- Advertisement -

వెంకీకి జంట‌గా త‌మ‌న్నా…

- Advertisement -

త‌మ‌న్నా గ‌త కొంత‌కాలంగా ఈ హీరోయిన్‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు. బ‌హుబ‌లి సినిమా త‌రువాత ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు పెరుగుతాయాని అనుకుంది కాని సీన్ మాత్రం రివ‌ర్స్ అయింది. అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేయ‌డం త‌ప్ప పెద్ద హీరోల పక్క‌న సినిమాలు మాత్రం చేయ‌లుక పోయింది. ఎన్టీఆర్ ప‌క్క‌న జై ల‌వ‌కుశ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇంకా చేసేది ఏం లేక ఏ అవ‌కాశం వ‌చ్చిన వ‌ద‌ల‌కుండా చేస్తుంది. కుర్ర హీరోలు ఎవ్వ‌రు త‌మ‌న్నాకు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. ఇంకా సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న అయిన హీరోయిన్‌గా చేయాడానికి రెఢీ అంటుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ జోడీగా తమన్నా ఎంపికైంది. తొలిసారి ఆమె కూడా సీనియర్ హీరోయిన్ల కలిసిపోయేందుకు సిద్దపడింది. అనిల్ రావిపూ ఎఫ్2 పేరుతో ఒక సినిమా తీస్తున్నాడు. అందులో వెంకీ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో వెంకీ జంటగా తమన్నా ఎంపికైంది. కుర్ర హీరోల పక్కన అవకాశాలు రాకపోవడంతో ఇలా సీనియర్ హీరోల సినిమాలు ఒప్పుకుంటోందట తమన్నా. ప్రస్తుతం తమ్మూ వయసు 28. వెంకీ వయసు 57. ఇంత వయసు తేడా ఉన్నవారి మధ్య రొమాన్స్ ఏమాత్రం పండుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -