Monday, May 13, 2024
- Advertisement -

ద‌ర్శ‌కుడు చెబితేనే న‌గ్నంగా న‌టించా!

- Advertisement -

తమిళ సినీ నటి రఫియా భాను చిక్కుల్లో పడింది.ఓ త‌మిళ సినిమాకు సంబంధించి న‌గ్నంగా న‌టించ‌డంతో ఆమె వివాదంలో చిక్కుకుంది.దీనిపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేసింది రఫియా.వివరాల్లోకి వెళ్లితే…’18-05-2009′ అనే సినిమాలో నగ్నంగా నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంద‌రు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని రఫియా పోలీసులను కోరారు.

మే 14, మే 16వ తేదీల్లో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కాల్స్ వచ్చాయని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.సినిమా ద‌ర్శ‌కుడు ఎలా చెబితే అలానే చేశాన‌ని,అంతేకాని నా వ్య‌క్తిగ‌తంగా ఏమి చేయ‌లేద‌ని రఫియా తెలిపింది.శ్రీలంకలో జరిగిన సివిల్ వార్‌లో లంక ఆర్మీ చేతిలో దారుణంగా రేప్ చేయబడి, హత్యకు గురైన టెలివిజన్ జర్నలిస్ట్ ఇసాయిప్రియ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -