Sunday, May 19, 2024
- Advertisement -

అజిత్‌ ‘విశ్వాసం’ ఫస్ట్‌ లుక్‌

- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం.హీరో అజిత్‌తో ఇప్ప‌టికే మూడు సినిమాలు తీసిన తెలుగు ద‌ర్శ‌కుడు శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.అజిత్‌ హీరోగా వీరం, వేదలం, వివేగం లాంటి సూపర్‌ హిట్స్ అందించాడు శివ.2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో అజిత్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. శివ మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్‌కు మరో సూపర్‌ హిట్‌ కన్ఫామ్‌ అంటున్నారు ఫ్యాన్స్‌.అజిత్ స‌ర‌స‌న ఫ‌స్ట్ టైం హీరోయిన్‌గా నయనతార న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -