- Advertisement -

మీనాపై నిర్మాత సంచలన కామెంట్స్!

- Advertisement -

సీనియర్ నటి మీనాపై సంచలన కామెంట్స్ చేశారు తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్. ఒక ప్రోగ్రామ్ చేయమని అడగడానికి మీనా ఇంటికి వెళ్తే…అక్కడ మీనాతో పాటు ఆమె తల్లి కూడా తనను అవమానించారని చెప్పారు.

మీనా అప్పుడు స్టార్ స్టేటస్ లో ఉంది. ఆమెతో ఒక ప్రోగ్రామ్ చేయిద్దామని.. ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లానని తెలిపారు. అయితే ఆమె నుండి మంచి స్పందన రాకపోగా చాలా దురుసుగా మాట్లాడిందని చెప్పారు. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా దురుసుగా మాట్లాడిందన్నారు.

నేను ఒక నిర్మాతను.. నాలాంటివాళ్లే వారికి సినిమాలు ఇచ్చేది. అలాంటిది.. నాతో వారు చీప్ గా మాట్లాడతారా.. ? చాలా బాధగా అనిపించింది. ఆ టైమ్ లోనే అనుకున్నాను.ఇక ఈ సంఘటన తరువాత ఇంకెవరిని ఏది అడగకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. మీనాపై మాణిక్యం చేసిన కామెంట్స్ టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -