తారా చౌదరి కొంతకాలం క్రితం ఓ తెగ హడావిడి చేసింది.పలు ఛానెల్లో ఇంటర్వూలో ఇస్తు తాను ఓ మంచి మహిళగా చెప్పే ప్రయత్నం చేసింది తారా చౌదరి.అర్థరాత్రులు యువకులను తన ఇంటి చూట్టు తిప్పుకునేది.దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా చాలానే బయటికి వచ్చాయి.ఓ రాజకీయ నాయుడుతో రాసలీలు నడిపిందని గతంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఆమె మరో రాజకీయ నాయకుడిపై లైంగిక ఆరోపణలు కూడా చేసింది.దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది తారా.
గత కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉన్న తారా చౌదరి మళ్లీ వార్తల్లో నిలిచింది.తన బావ తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తారా చౌదరి.పూర్తి వివరాల్లోకి వెళ్తే..తారా చౌదరికి బావ వరసయ్యే రాజ్ కుమార్, ఆయన సోదరి సుజాతకి సన్నిహిత సంబంధాలు ఉండేవి.ఈ క్రమంలో రాజ్ కుమార్ ని వివాహం చేసుకోవాలని సుజాత.. తారా చౌదరి కోరింది. అయితే రాజ్ కుమార్ కి గతంలో వివాహమైందని తారా చౌదరి ప్రశ్నిస్తే విడాకులు తీసుకున్నాడని చెప్పిందట. కానీ మొదటి నుండి రాజ్ కుమార్ తో పెళ్లి విషయాన్ని నిరాకరిస్తూ వస్తోంది తారా చౌదరి.దీంతోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చింది తారా చౌదరి.
ఆమె కోసం అక్కడికి కూడా వెళ్లిన రాజ్ కుమార్ అక్కడ చూట్టుపక్కన వారికి తారా చౌదరి భర్తగా పరిచియం చేసుకున్నాడట.విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి రాజ్ కూమార్‌ను పెళ్లి చేసుకుందామని తారా చౌదరి భావించింది. ఇప్పుడు తారా చౌదరి పెళ్లి చేసుకోవాలని రాజ్ కుమార్ ని అడుగుతుంటే అతడు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడట.అతడిపై ఎంత ఒత్తిడి చేస్తున్నాతప్పించుకుని తిరుగుతున్నాడని అతనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తారా చౌదరి.
- ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక
- విజయ్ బాటలో చంద్రబాబు?
- ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!
- బాలకృష్ణ NBK111.. సెట్ లోకి కాజల్ అగర్వాల్!
- గర్ల్‌ఫ్రెండ్ భర్తను చంపి.. ‘ప్రోగ్రామ్ ఓకే’ అని ప్రియుడి ఫోన్ కాల్..
