Friday, April 26, 2024
- Advertisement -

సుకుమార్ తో తార‌క్ ఎందుకు క‌లిసాడంటే…?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లండన్ బాబులా మారిపోయాడు.సుకుమార్ సినిమా కోసం ఇంటర్ పోల్ ఆఫీసర్ గా మారిన దగ్గర నుంచి తారక్…. లండన్ పాటలే పాడుతున్నాడు.అదే ఇపుడు మనవాడికి పెద్ద ప్రాబ్లెమ్ తెచ్చిపెట్టింది.

కేవలం స్టైలిష్ లుక్ ఇవ్వడం కోసమే…. తారక్ తో సుకుమార్ సినిమా చేస్తున్నాడని….. కథ,కథనాల విషయంలో తారక్ ను జోనర్ దాటించి సినిమా తీస్తున్నాడని …. పరిశ్రమలో రూమర్లు వినిపిస్తున్నాయి.మరి దీనిలో నిజానిజాలెలా ఉన్నాయో తెలుసుకుంటే చాలా విష‌యాలే మాట్లాడుకోవ‌ల్సి ఉంటుంది.బాద్ షా అయ్యాక ఇట‌లీ వెళితే లేనిది…..

ఇంట‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా లండ‌న్లో ఉంటే త‌ప్పేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు సినీ జ‌నాలు.నిజానికి తార‌క్ పైకి ఎంత‌టి నాన్నకు ప్రేమ‌తో అంటూ సెంటిమెంట్ డైలాగ్ చెప్పిన‌ప్పటికీ…. సుకుమార్ స్టైల్ ఆఫ్ సైకిక్ పాత్రను ఇష్టప‌డే  ఇందుల్లో యాక్ట్ చేస్తున్నాడ‌ని చెబుతున్నారు.

ఎందుకంటే తార‌క్ ఎప్పటినుంచో మెట్రో ఆడియ‌న్స్ కు ద‌గ్గరవ్వాల‌ని చూస్తున్నాడు. కాని అది ఇత‌ని వ‌ల్ల కావ‌డం లేదు.ఈసినిమాతోనైనా అది త‌న వ‌ల్ల అవుతుంద‌ని … ఈసినిమాతో అటు త‌మిళం,ఆ ప‌క్కనున్న కేర‌ళ సినీ ప్రేక్షకుల‌కు కూడా రీచ్ అవ్వొచ్చని తార‌క్ ఇన్ టెన్సన్ అంటున్నారు ప‌రిశ్రమ జ‌నాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -