Thursday, May 9, 2024
- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్‌లో తెలుగు హీరోయిన్లు?

- Advertisement -

అమెరికాలో టాలీవుడ్ సెలబ్రిటీలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ తెలుగు నిర్మాత ఈ త‌తంగం అంత న‌డిపించాడ‌ని సమాచారం.నిర్మాత భార్య కూడా ఇందులో భాగ‌స్వామ్యం ఇక్క‌డ మ‌రో విశేషం. ఈవెంట్స్‌కు ఇక్క‌డ తెలుగు న‌టీ,న‌టీల‌ను తీసుకువెళ్లి అక్క‌డ బ‌ల‌వతంగా సెక్స్ రాకెట్‌లోకి దించుతున్నార‌ని సమాచారం.అయితే ఈ సెక్స్ రాకెట్‌లో ప్రముఖ తెలుగు హీరోయిన్లు,యాంక‌ర్లు ఉన్నార‌ని వినికిడి.

అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఆరెడుగురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ చీకటి భాగోతాలు నడిపించారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంది.పెళ్లైన ఓ డైరెక్టర్‌తో ఎఫైర్ నడిపించి ఆయన విడాకులు కూడా కారణమవుతుందనే వార్తల్లో వినిపిస్తోన్న ఓ హీరోయిన్ పేరు కూడా ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌రుకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -