Friday, May 3, 2024
- Advertisement -

ఒక్కఛాన్స్ …నన్ను పెట్టుకుంటే మరింత చూపిస్తా

- Advertisement -

ప్రముఖ టెలివిజయ్ నటి నియా శర్మ సైతం అందాల ఆరబోతకు పని చెప్పేసింది. ఎంతకాలం ఇలా టివిలు,రియాల్టీషోలు చేస్తామనుకుందో ఏమో చేస్తే గీస్తే కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలనుకుంది. దానిలో భాగంగానే అందాల ఆరబోతకు ఫుల్ గా పని చెప్పింది. ఈవిధంగానైనా లైఫ్ లో సెటిలైపోవచ్చునుకుంది.తాజాగా ఈ అమ్మడు బీచ్ లలోను ,విదేశాలలోను ,కొన్ని అవుట్ డోర్ ఏరియాస్ లో దిగిన హాట్ చిత్రాలు ..సెగలు పుట్టిస్తున్నాయి. ఎవర్రా ఈ పోరి అనుకునేలా చేస్తున్నాయి.

ఢిల్లీకి చెందిన నియా…ఇప్పటికే 2017కు గాను ఏషియా టాప్ 50 సెక్సియస్ట్ ఉమెన్స్ లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాను బ్రిటీష్ ఈస్ట్రన్ ఐ న్యూస్ పేపర్ వారు తయారుచేశారు. స్టార్ ప్లస్ , జీటివి, కలర్స్ టివిలో ఇప్పటికే నియా చేసే హాట్ షోలు సూపర్ గా పేలాయి.ఇదిగో ఇపుడు చూపిస్తోన్న ఈషోతో అమ్మడు ఇక వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదనుకుంట.అన్నట్లు ఈమధ్య నియాకు బిటౌన్ లో చిన్న చిన్న ఛాన్స్ లు వస్తున్నాయి.బట్ వాటిని నియా చేయనంటుంది. ఆమె లెక్కల ప్రకారం సౌత్ లో హీరోయిన్ గాను లేదంటే ఐటమ్ పోరిగాను మెరవాలనుకుంటుంది. ఇంతలా పిక్స్ లో అందాలు చూపించాక కూడా మనవాళ్లు ఆమెను ఎందుకు వద్దంటారు చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -