Tuesday, May 7, 2024
- Advertisement -

ఈ స్టార్ హీరోయిన్‌ను ఆంటీ అని పిలిచార‌ట‌…!

- Advertisement -

సాధార‌ణంగా ఎవ‌రైన ఆంటీ అని కాని , అంకుల్ గాని కాని పిలిపించుకోవాడినికి ఎవ్వ‌రికి మ‌నస్సు రాదు. ఈ విష‌యంలో సినిమా వాళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా వాళ్ల‌ను ఎవ‌రైన ఆంటీ అని పిలిస్తే కాస్తా బాధ‌గానే ఉంటోంది. తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు ఎదురైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది క‌రీనా.వీరిద్ద‌రికి తైముర్ అనే బాబు కూడా ఉన్నాడు.

త‌ల్లైన త‌రువాత కూడా సినిమాల‌ను కొన‌సాగిస్తోంది క‌రీనా. తాజాగా దీనిపై ఓ అభిమాని క‌రీనాను ఆంటీ అని సంబోందించాడ‌ట‌. నువ్వు ఇప్పుడు ఆంటీవి, టీనేజ్‌లా బిల్డ‌ప్ కొట్ట‌కు అని సోష‌ల్ మీడియాలో క‌రీనాను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై త‌నదైన శైలిలో స్పందించింది క‌రీనా.సెలబ్రిటీలకు ఫీలింగ్స్ ఉంటాయని,ఎమోషన్స్ ఉంటాయని చాలామంది జనాలు అర్థం చేసుకోరు.సెలబ్రిటీలు,నటీనటులు అన్నిటినీ స్వీకరించాలి అంటూ కరీనా జవాబిచ్చింది. దీంతో మ‌రో మాట మాట్లాడ‌కుండా సైలెంట్ అయ్యాడు ఆ అభిమాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -