Thursday, May 2, 2024
- Advertisement -

అనసూయ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్ళలేదు అంటే

- Advertisement -

అనసూయ భరద్వాజ్.. ఈమె కి తెలుగు బుల్లి తెర మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనసూయ కోసమే కొన్ని షోస్ ప్రత్యేకంగా చూసే ఆడియన్స్ ఉన్నారు. అలాంటి అనసూయ ని క్యాష్ చేసుకోవాలని ఆమెకి బిగ్ బాస్ అవకాశం ఇచ్చారట. అయితే ఈ షో తనకి సెట్ కాదని అవకాశాన్ని తిరస్కరించింది అనసూయ. అయితే షో మొదలు కాకా ముందు నుంచి అనసూయ పేరు షో తో ఎటాచ్ చేసి చాల మంది రిపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు తన కొత్త చిత్రం కథనం ప్రమోషన్స్ సందర్భం గా మీడియా ని కలిసిన అనసూయ ఎట్టకేలకు తన మనసు లో ని మాట ని బయట పెట్టింది. అసలు బిగ్ బాస్ షో ని వదులుకోవాల్సి దానికి కారణం చెప్పింది.

“సాధారణం గా నేను మా ఇంటిని విడిచి పెట్టి ఎక్కువ రోజులు ఉండలేను. నాకు నా పిల్లల ని కూడా చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేను. అలాంటిది నేను అన్ని రోజులు బిగ్ బాస్ షో లో ఎలా ఉంటాను. ఆ షో నాకు సూట్ కాదు. అందుకని నేను షో అవకాశం వస్తే తిరస్కరించాను.” అని అనసూయ చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -