Wednesday, May 15, 2024
- Advertisement -

మగధీర కు డైరెక్టర్ రాజమౌళి కాదంట…

- Advertisement -

మ‌గ‌ధీర.  రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రమనుకుంటే మీరు పొరబడినట్లే.

ఎందుకంటే ఈసినిమాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఇపుడీ సినిమా తమిళ్ లో విడుదలవుతుంది.

ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా. కంగారు పడకండి. జక్నన్న తయారుచేసిన మఘధీర తమిళ్ లో మావీరన్ పేరుతో రిలీజై…. అప్పట్లో ఓకే అనిపించుకుంది. ఇక కోలీవుడ్ కు పరిచయం  చేయడానికి మగధీర అనే టైటిల్ ను ఖాలీగా ఉంచారు. అయితే ఇపుడా టైటిల్ ను  ఎవడు తమిళ డబ్బింగ్ కు వాడేస్తున్నారు. అక్టోబర్ లో ఎవడు తమిళ వెర్సన్ మగధీర ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ లోపు…. కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని రామ్ లీలా పేరుతో సెప్టెంబర్ 25న విడుదల చేసేస్తున్నారు. ఆతర్వాత బ్రూస్ లీ కూడా తంబీలను అలరించడానికి క్యూ లో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -