Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ సాంగ్ మజ్నూ సినిమా కి హై లైట్ అంటున్నారు!

- Advertisement -

సాహసం శ్వాసగా సాగిపో సినిమా షూటింగ్ ఇలా పూర్తయిందో లేదూ “మజ్నూ” సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు హీరో నాగ చైతన్య.

అక్కినేని వారసుడు మలయాళం సినిమా ప్రేమం ని తెలుగు లో మజ్నూ పెరుతో రీమేక్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. 

ఈ సినిమా కి కార్తికేయ ఫేం డైరెక్టర్ చందూ మొండేటి దర్సకటం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా సాగుతోంది. సృతీ హాసన్ – నాగ చైతన్య ల మీద కాలేజీ సీన్ ఆంధ్రా యూనివర్సిటీ లో చిత్రీకరణ చేస్తున్నారు. రేపటి నుంచి ఈ చిత్ర టీం నాగ చైతన్య – శృతి హాసన్ ల మీద ఓ సాంగ్ షూట్ చేయనున్నారు.

 

ఈ రొమాంటిక్ సాంగ్ సినిమాకి హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటు, అనుపమ పరమేశ్వరన్ ని కూడా మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. మూడవ భామగా రెజీనా అయితే బాగుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -