Thursday, May 23, 2024
- Advertisement -

జనతాగ్యారేజ్ ఏ మేరకు సక్సెస్..?

- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న హీరో ఎన్టీఆర్ ఇప్పుడు ఫాన్స్ ని కలవడం వారితో కబుర్లు చెబుతూ ఫోటోలు తీయడం లో బిజీ గా ఉన్నాడు. 2016 లో వస్తున్న అతిపెద్ద ఆసక్తికర సినిమా కాబోతోంది జనతా గ్యారేజ్ ఇప్పటికే బిజినెస్ మొదలు పెట్టేసిన ప్రొడ్యూసర్ లు టేబుల్ ప్రాఫిట్ మీద కన్ను వేసారు అని చెప్పచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వచ్చే సమయం లో ఎలాంటి పోటీ ఉండకూడదు అనేది ఎన్టీఆర్ ప్లాన్ గ చెబుతున్నారు. తాను బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఖాళీగా ఉండాలి అనేది ఎన్టీఆర్ ఆలోచన. ఆగస్ 12 న విడుదల కి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తూ ఉండగా అదే రోజు మరొక మూడు సినిమాలు రావచ్చు అంటున్నారు. వాటిలో నాగచైతన్య నటుస్తున్న ప్రేమమ్ నిఖిల్ నటిస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా ఉన్నాయి.

ప్రేమమ్ ముందు పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వచ్చినా కాదు ఆ డేట్ కే అనుకుంటున్నామని చెబుతున్నారు. దాంతో ఈ మూడు సినిమాల పోటిని ఎదుర్కొని జనతాగ్యారేజ్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -