Thursday, May 16, 2024
- Advertisement -

ఇంటి వాడ‌వుతున్న హీరో

- Advertisement -

ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ చిత్రాలతో నిఖిల్‌ వరుస విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రంలో నటిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా నిఖిల్‌ జిమ్‌ బిజినెస్‌ను ప్రారంభించారు.

అయితే ఇప్పుడు నిఖిల్‌ పెళ్లి ఫిక్స్‌ అయినట్లు చిత్ర వర్గాల సమాచారం. తన దగ్గర బంధువు తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్‌ కుమార్తె అని చెబుతున్నారు. ఈ నెల 24న నిశ్చితార్థం, అక్టోబరు తొలివారంలో వివాహం జరగనుందట. అయితే ఈ వార్తను నిఖిల్‌, ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -