Friday, May 3, 2024
- Advertisement -

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి కుతురు ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ న‌టి అన్నపూర్ణ కుతురు ఈ రోజు మ‌ధ్యాహ్నాం ఆత్మ‌హ‌త్య చేసుకుంది.అన్నపూర్ణ కీర్తి హైద‌రాబాద్ త‌న ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది.బంజారాహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఆ కారణంగానే సూసైడ్ చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ సంఘటన గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!కుతురు మ‌ర‌ణ వార్త విన్న అన్న‌పూర్ణ షాక్ గురైయ్యారు.అన్న‌పూర్ణ గ‌త 30 సంవ‌త్స‌రాల నుండి తెలుగు సినిమాల‌లో న‌టిస్తు మంచి పేరు తెచ్చుకుంది.అన్న‌పూర్ణ కుతురుకు సినీ ఇండ‌స్ట్రీ నివాళులు అర్పించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -