Sunday, May 5, 2024
- Advertisement -

తండ్రైనా ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు

- Advertisement -

ఎన్టీఆర్ జైల‌వ‌కుశ ద‌ర‌శ‌కుడు బాబీ తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందాడు. బాబీ సతీమణి బుధ‌వారం రాత్రి పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమార్తె జన్మించడంతో బాబీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అన్ని రోజులాగే ఈ రోజు కూడా చాలా సాధారణంగా గడిచిపోతుందని అనుకున్నా. కానీ మరచిపోలేని రోజుగా మిగిలిపోయింది. తన సతీమణి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని బాబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

రవితేజ నటించిన ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు బాబీ. అంత‌క‌ముందు క‌థ రచ‌యిత‌గా ప‌లు సినిమాల‌కు స్టోరీలు అందించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఘెర‌మైన ప్లాప్‌ను అందుకున్న బాబీ,ఎన్టీఆర్‌తో తీసిన జైల‌వ‌కుశ సినిమాతో బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌,విక్ట‌రీ వెంక‌టేశ్ కాంబినేష‌న్‌లో వెంకీ మామ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు బాబీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -