Thursday, May 2, 2024
- Advertisement -

టాలీవుడ్ టాప్ సింగ‌ర్ భ‌ర్త‌పై లైంగిక ఆరోప‌ణ‌లు

- Advertisement -

#మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతుంది.ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగల‌లో మ‌హిళ‌లు త‌మ ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు.కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా కొందరు మహిళా జర్నలిస్ట్ లు కూడా సెలబ్రిటీల నుండి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్ట్‌ని ఓ తెలుగు యువ న‌టుడు వేధింపులకి గురి చేసినట్లు తెలుస్తోంది.తన వృత్తిలో భాగంగా సదరు హీరోని ఇంటర్వ్యూ చేసింది మహిళా జర్నలిస్ట్.ఆ స‌మయంలోనే మహిళా జర్నలిస్ట్ ఫోన్ నెంబ‌ర్ తీసుకున్నాడు స‌ద‌రు హీరో.

వృత్తిపరమైన రిలేషన్ ని అక్కడ వరకే ఉంచకుండా ఈ యంగ్ హీరో ఆమెకి వ్యక్తిగతంగా మెసేజ్ లు చేయడం, ముద్దుపేర్లతో పిలవడంతో పాటు,నీతో గడపడం నాకిష్టం అంటూ డ‌బుల్ మీనింగ్‌తో కూడిన మెసెజ్‌ల‌ను ఆమె పంపిస్తున్న‌డ‌ట‌.ఈ విష‌యాన్ని మ‌హిళ జ‌ర్న‌లిస్ట్ ఆధార‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది.అయితే ఈ యంగ్ హీరోకి ఇదివ‌ర‌కే పెళ్లి అయింది.తెలుగు టాప్ సింగ‌ర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మ‌నోడు. ఈ యంగ్ పేరు తెలిసిన త‌రువాత అంద‌రు ఆశ్చ‌ర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -