Friday, May 10, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడి వ‌ల్ల గ‌ర్భ‌వ‌తిని అయ్యానంటున్న హీరోయిన్‌

- Advertisement -

టాలవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు కాస్టింగ్ కౌచ్ పేరిట పెద్ద ఉద్య‌మం న‌డిచిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కొత్త‌కాలం సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌, మ‌హిళ న‌టుల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులకు వ్య‌తిరేకంగా కాస్టింగ్ కౌచ్ పేరిట పెద్ద ఉద్య‌మ‌మే న‌డిచింది. కొంద‌రు మ‌హిళ న‌టులు, హీరోయిన్స్ త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల‌కు గురించి బ‌హిరంగంగానే వెల్లడించారు.అయితే మ‌రి కొంద‌రు త‌మ స్దార్థానికి ఈ ఉద్య‌మాన్ని వాడుకోవ‌డంతో ఏది నిజ‌మో? ఏది అబద్ద‌మో తెలియ‌లేదు.

ఇది జ‌రిగి చాలా కాలం అయిన‌ప్ప‌టికి ఎక్క‌డో ఏ చోట కాస్టింగ్ కౌచ్ అనే ప‌దం వినిపిస్తునే ఉంది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ ద‌ర్శ‌కుడు ఆప్‌క‌మింగ్ హీరోయిన్‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని లైంగికంగా వాడుకున్నా ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని ఆ హీరోయిన్‌ని చాలాకాలం వాడుకున్నాడ‌ని స‌ద‌రు హీరోయిన్ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో తెలిపింది. ఈ స‌మ‌యంలోనే ఆమె గ‌ర్భ‌వ‌తి కూడా అయింద‌ట‌. వెంట‌నే ఆ హీరోయిన్‌కు ఆబార్ష‌న్ కూడా చేయించాడ‌ట‌.

ఇంకా ఆమెతో రిలేష‌న్ కొన‌సాగిస్తే క‌ష్ట‌మ‌ని త‌నకున్న ప‌రిచియాల ద్వారా ఓ సినిమాలో సైడ్ క్యారెక్ట‌ర్ ఇప్పించి త‌ప్పించుకున్నాడ‌ట‌. ఇన్ని విష‌యాలు చెప్పిన ఆ హీరోయిన్ ఆ ద‌ర్శ‌కుడి పేరు చెప్ప‌డానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ ద‌ర్శ‌కుడికి ఇప్ప‌టికే పెళ్లి అయి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని స‌మాచారం. ఆ హీరోయిన్ ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మ‌రి కొద్ది రోజుల్లో ప్ర‌సారం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -