Monday, May 6, 2024
- Advertisement -

ఈ హీరోని చూసి వెయిటర్‌ అనుకున్నారు

- Advertisement -

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అక్టోబర్’.ఇందులో వరుణ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ స్టూడెంట్‌‌ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో వరుణ్‌ పాత్ర సహజంగా కన్పించాలని శూజిత్‌ ఆయన చేత ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి ఏం చేస్తాడో అన్ని పనులు చేయించారు.

అక్కడికి వచ్చిన పర్యాటకులు వరుణ్‌ను చూసి నిజంగానే సర్వర్‌ అనుకున్నారట. ఈ విషయాన్ని వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -