Saturday, May 18, 2024
- Advertisement -

ఆ న‌టి బాత్రూమ్‌ క్లిప్‌ లీక్ చేసిన నిర్మాత‌

- Advertisement -

ఆ న‌టి షార్ట్ ఫిలిం హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించింది.చాలా షార్ట్ ఫిలింస్‌ చేసింది.అలా షూటింగ్ వెళ్లిన‌ప్పుడు జ‌ర‌గిన సంఘ‌ట‌న‌ను ఓ నిర్మాత సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. వివ‌రాల‌లోకి వెళ్లితే…. ఉపేంద్ర కుమార్‌ అనే నిర్మాత భోజ్‌పురీలో సినిమాలు, షార్ట్‌ఫిలింస్‌ తీసేవాడు. షార్ట్ ఫిలిం హీరోయిన్‌ను పెట్టి షార్ట్‌ ఫిలిం తీశాడు. అందులో హీరోయిన్‌ స్నానం చేసి టవల్‌తో బయటికి వచ్చే సీన్‌ను షూటింగ్… పొరపాటున టవల్‌ జారిపోవడం, ఆ విజువల్స్ కెమెరాలో రికార్డు కావడం జరిగిపోయింది.

పొరపాటున జరిగిన సీన్లను తొలగించాల్సిందిగా కోరింది.స‌ద‌రు హీరోయిన్‌.ఆమె ముందు స‌రేనన్న నిర్మాత త‌రువాత ఆ వీడియో క్లిప్‌లను సోషల్‌ మీడియాలో లీక్‌ చేయటంతో వైరల్‌ అయ్యింది.ఆ వీడియో పోర్న్ సైట్‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపే నిర్మాత ఉపేంద్ర కుమార్‌ బిహార్‌ వదిలి పారిపోయాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -