Thursday, May 9, 2024
- Advertisement -

ఇవే ఛాంబర్ లో రిజిస్టర్ అయిన కొత్త టైటిల్స్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎప్పటికప్పుడు కొత్త ఆసక్తికర టైటిల్స్ రిజిస్టర్ చేయబడతాయి. వాటిని బట్టి ఏ టైటిల్ ఏ సినిమా కి అని అధికారిక ప్రకటన రాక ముందే గమనిస్తారు కొందరు. కీర్తి సురేష్ నెక్స్ట్ సినిమా కి మిస్ ఇండియా అని టైటిల్ పెట్టనున్నారు. అలాగే ఇంకా కొన్ని ఆసక్తికర టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఈ కింద మెన్షన్ చేసిన టైటిల్స్ నూతనంగా చాంబర్ లో రిజిస్టర్ చేయబడ్డాయి.

రాయల సింహ – సి కళ్యాణ్ నిర్మాణం లో
కృష్ణ అండ్ హిస్ లీల, అరణ్య, డ్రీమ్ గర్ల్ – సురేష్ ప్రొడక్షన్స్
మిస్ ఇండియా – ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ – కీర్తి సురేష్ సినిమా కోసం
పార్థు – హారిక & హాసిని క్రియేషన్స్
క్షత్రియుడు, లాయర్ సాబ్, మౌనరాగం, రౌడీ బాయ్స్, వీర ఘట్టం – దిల్ రాజు
మిడిల్ క్లాస్ మెలోడీస్, గ్రాండ్మాస్టర్ – భవ్య క్రియేషన్స్
అశ్వద్దామ – ఐర క్రియేషన్స్
పరేషాన్ – పీవీపీ సినిమా
చోరా – ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
మూగ మనసులు – సితార ఎంటర్టైన్మెంట్స్
పవర్ పెట్టా, స్కై లాబ్ – శ్రేష్ఠ మూవీస్
శ్రీకారం – 14 రీల్స్ ప్లస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -