Wednesday, May 8, 2024
- Advertisement -

బికినితో సూర్యుడికే సెగలు రేపుతుందిగా..!

- Advertisement -

నిఖిల్ హీరోగా న‌టించిన `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంలో కథానాయికగా నటించింది త్రిధా చౌదరి. ఈ సినిమా ప్లాప్ కావ‌డంతో తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు ఈ భామ‌కు.దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.అక్క‌డ కూడా త్రిధా చౌదరికి నిరాశే ఎదురైంది.దీంతో చేసేది లేక ఇదిగో ఇలా బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.ఈ ఫోటో చూస్తుంటే త‌న బికినితో సూర్య‌డికే సెగ‌లు రేపుతున్న‌ట్లు ఉంది.

అన్న‌ట్లు ఈ భామ‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.త‌ర‌చు ఫోటోషూట్ల‌తో అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటుంది త్రిధా.మ‌రి అందంగా ఉన్న ఈ భామ‌కు మాత్రం స‌రైన బ్రేక్ మాత్రం రావ‌డం లేదు.ప్ర‌స్తుతం ఆమె బికిని ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.మ‌రి ఆమె బికిని అందాలు చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=-wK858hLr1M

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -