Wednesday, May 1, 2024
- Advertisement -

బాత్ టబ్‌లో త్రిష ఏం చేస్తుంది?

- Advertisement -

హీరోయిన్ త్రిష వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తుంది.ఇప్ప‌టికే మోహిని,96 సినిమా టీజ‌ర్‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ రెండు సినిమాలు విడుద‌లకు రెడీగా ఉన్నాయి.ఈ సినిమాల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకుంది త్రిష‌.తాజాగా త్రిష స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది.

‘మోహిని’ సినిమాకు ప్రచారం కల్పించేందుకు అందులో త్రిష స్టిల్స్ ను వెబ్‌లోకి వదిలారు దీని రూపకర్తలు. మరి త్రిష ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లను ఆకర్షించగలదో చూడాలి.ఇక 96 సినిమాలో విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది త్రిష‌.ఈ సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -