ఈ రోజుల్లో బికిని వేయని హీరోయిన్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి తరం హీరోయిన్లు సినిమాలలో నటన కన్నా బికినిల ద్వారానే బాగా పాపులర్ అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ బికినితో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? అదేనండి మన తెలుగులో ఓ సినిమా కూడా చేసింది ఈ భామ. నిర్మాత ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ మొదటి సినిమా అయిన తూనిగ తూనిగ సినిమాతో తెలుగు తెరకు పరిచియం అయింది రియా చక్రవర్తి.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ కావడంతో రియాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్‌లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి అవి ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇదిగో ఇలా బికినిలతో దర్శనం ఇస్తు తాను అందాల ఆరబోతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెబుతుంది. మరి రియా బికిని అందాలు చూసి అయిన ఆమెకు సినిమాలలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
- Advertisement -
ఈ బికిని పాప ఎవరో గుర్తు పట్టారా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -