Monday, April 29, 2024
- Advertisement -

రేప్ కేసులో అరెస్టయిన టీవీ నటుడు… ఎవరంటే?

- Advertisement -

బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న టీవీ నటుడు పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్టు చేశారు. నటుడు పూరి పై లైంగిక వేధింపులు, రేప్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు. నటుడు పూరి తో పాటు మరో ఐదుగురి పై ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

ముంబైకి చెందిన ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపైవిచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు పర్ల్ వీ పూరిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Also read:వయసుపై నెటిజెన్ కామెంట్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హీరోయిన్!

నటుడిగా 2013వ సంవత్సరంలో దిల్ కీ నజర్ సే ఖూబ్‌సూరత్ అనే సీరియల్‌తో టీవీ అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత నాగిని 3 సీరియల్ ద్వారా హిందీలోనే కాకుండా తెలుగు కూడా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న పూరి ప్రస్తుతం ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు కావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఆ అస్లీల వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఏడ్చేసిన హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -