Monday, April 29, 2024
- Advertisement -

ఆ అస్లీల వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఏడ్చేసిన హీరోయిన్!

- Advertisement -

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ అశ్లీల వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆ వీడియో గురించి మలయాళీ నటి రమ్య స్పందించారు.ఆ వీడియోలో ఉన్నది రమ్య అని పలువురు తెలియజేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఎంతోమంది నుంచి ఆ వీడియో ద్వారా ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు రావడంతో ఎంతో కుంగిపోయిన రమ్య తాజాగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన వీడియోను షేర్ చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ అశ్లీల వీడియోలో ఉన్నది తాను కాదని, తనకు ఆ వీడియోకు ఏమాత్రం సంబంధం లేదని నటి రమ్య బావోద్వేగ మయ్యారు. మొట్టమొదటిసారి ఈ వీడియోని చూసి నప్పుడు తను ఎంతో షాక్ కి గురయ్యానని ఆ వీడియోలో ఉన్న అమ్మాయి పోలికలు కూడా సరాసరి నా పోలికలతో ఉండడంతో ఎంతోమంది నాకు అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారంటూ తెలిపింది.

Also read:నాగ చైతన్యతో గొడవలు జరుగుతున్నాయ్: సమంత

ఈ వీడియో చూసిన వెంటనే నటి రమ్య తన భర్తతో కలిసి సైబర్ పోలీసులను ఆశ్రయించి విషయం తెలిపినట్టు రమ్య ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఇప్పటికే సైబర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇకపై ఎవరూ కూడా నాకు మెసేజ్ లు పంపకండి అంటూ నటి రమ్య భావోద్వేగమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఆ సన్నివేశం చేసేప్పుడు ఇబ్బందులు పడ్డా: ప్రభాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -