Monday, May 6, 2024
- Advertisement -

పెళ్ళి పీటలెక్కిన హాట్ టీవీ సీరియల్ జంట

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పని చేసే వాళ్ళు ఎంత ప్రాచుర్యం పొందుతారో, తెలుగు సీరియల్స్ లో పని చేసే వాళ్ళు కూడా అంతే ప్రాచుర్యం పొందుతారు. కాకపోతే సీరియల్స్ లో నటులే ఎక్కువ మందికి తెలుస్తారు. సీరియల్ లో ఒక్క సారి విజయం సాధించారు అంటే, కచ్చితం గా వాళ్లకి పెద్ద భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలా ఎప్పటి నుంచో సీరియల్స్ లో ఉంటూ తనకంటూ ఒక అరుదైన స్థానం సంపాదించుకున్న హీరోయిన్ అస్మిత. టీవీ నటి అస్మిత తో కొరియోగ్రాఫర్ సుధీర్ వివాహం జరిగిన వార్త ప్రస్తుతం తెలుగు మీడియా లో తిరుగుతుంది.

సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించిన అస్మిత మొత్తానికి వివాహం చేసుకుంది అంటున్నారు కొందరు. ఆమె వివాహం గురించి చాలా సార్లే వార్తలు వచ్చాయి కానీ ఎట్టకేలకు ఆమె పెళ్ళి పీటలెక్కింది.ఇటీవలే వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులు హాజరయ్యారు.అస్మిత నటించిన ‘పద్మవ్యూహం’, ‘మేఘసందేశం’, ‘మనసు మమత’ సీరియళ్లు పెద్ద విజయం సాధించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -