Friday, March 29, 2024
- Advertisement -

బికినీలో టెన్నిస్ ఆడుతూ పిచ్చెక్కిస్తున్న కిమ్

- Advertisement -

న‌టి కిమ్ క‌ర్ధాషియ‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. అమెరికన్ టాప్ మోడల్ అండ్ రీయాలిటి టీవీ స్టార్ కిమ్ కర్ధాషియన్ తన హాట్ ఫిగర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారును అకట్టుకుంటోంది. ఇటీవ‌లి కాలంలో త‌న భ‌ర్త కేన్ వెస్ట్ తో విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించి వార్త‌ల‌లో నిలిచింది కిమ్. ఆరేళ్ల ఈ అమ్మడి వైవాహిక బంధానికి గుడ్ బాయ్ చెప్పింది. అయితే ఈ దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు ఉండా, వారి బాధ్య‌త‌ను ఇరువురు స‌మానంగా పంచుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.

తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బికినీ ధ‌రించిన ఈ ముద్దుగుమ్మ టెన్నిస్ బ్యాట్ ప‌ట్టుకొని కోర్ట‌ులో ఫొటోల‌కు ఫోజిచ్చింది. బికినీలో టెన్నిస్ ఆడుతున్న కిమ్ కర్ధాషియన్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కిమ్‌కు విడాకులు మంజూరు అయిన త‌ర్వాత ప‌లువురు వ్యాపార వేత్త‌లు ఆమెను పెళ్లాడేందుకు క్యూ క‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -