Monday, May 20, 2024
- Advertisement -

హీరోయిన్ క‌న్నా ఆమె గౌను బ‌రువే ఎక్కువ‌టా!

- Advertisement -

హీరోయిన్స్ అందానికి ఎక్కువ ప్రాధన్య‌త ఇస్తుంటారు. ఇక ఈవెంట్స్,అవార్డు ఫంక్ష‌న్స్‌కు అయితే చేప్పే ప‌ని లేదు. ఎంత వెరైటీగా క‌నిపిస్తే అంత ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని భావిస్తుంటారు మ‌న హీరోయిన్లు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది…. ఐఫా అవార్డ్స్‌లో హీరోయిన్ ఊర్వశి రౌతెలా త‌న డ్రెస్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఊర్వశి రౌతెలా ఓ గౌనుతో ఐఫా అవార్డ్స్‌కు వ‌చ్చింది.

ఇందులో వింత ఏముంది అనే క‌దా మీ డౌట్‌.ఊర్వశి రౌతెలా ధ‌రించిన గౌను బ‌రువు ఏకంగా 80 కిలోలు. ఈ విషయం ఊర్వశి వెల్లడించేవరకు అక్కడి వారికి కూడా తెలీదు. ఆ గౌను అంత బరువు ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి కంగారు, భయం లేకుండా సింపుల్‌గా మోయగలిగారు. ఊర్వశి రౌతెలా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -