Sunday, May 12, 2024
- Advertisement -

న‌టుడు ప్రకాశ్ రాజ్ హత్యకు కుట్ర…

- Advertisement -

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌ను హ‌త్య చేసేందుకు కుట్ర పన్నారంటున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య కేసులో పలు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

అప్పట్లో ఈ విషయంపై ఆయన పలు రాజకీయ నాయకుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. గౌరీ లంకేష్‌ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.గౌరీ లంకేష్ ను హ‌త్య చేసిన దోషులు ప్రకాశ్‌రాజ్‌ను కూడా హత్య చేయాలని ప్లాన్ వేసారని అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -