Monday, May 6, 2024
- Advertisement -

సాంగ్ మేకింగ్ వీడియో షేర్ చేసిన మహేష్ బాబు

- Advertisement -

మమేష్ బాబు. హిట్ చిత్రాల అడ్రస్. అంతే కాదు. తండ్రిలాగే తాను కూడా అభిమానుల పక్షపాతి అని నిరూపించుకునే నటుడు. బ్రహ్మోత్సవం ఆడియో విడుదలకు మరికొద్ది గంటలే సమయమున్న సమయంలో అభిమానులకు మంచి కానుక ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు.

తన కొత్త చిత్రం బ్రహ్మోత్సవం సినిమాలో ఓ పాట మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రిన్స్. ఇది అభిమానుల కోసం ఇచ్చిన కానుక. ఈ చిత్రంలో వచ్చింది కదా అవకాశం పాట మేకింగ్ వీడియోను షేర్ చేశాడు మహేష్ బాబు. ప్రిన్స్ తో పాటు ఈ చిత్రంలో సమంత, కాజల్ ఆగర్వాల్, ప్రణీత నటిస్తున్నారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ను శనివారం విడుదల చేస్తున్నారు. సినిమాను ఈ నెల 27 వ తేదిన థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

{youtube}v=ArQY7NYLfA0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -